prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:59 pm Digital Edition : PRAJA VANI

కూకట్పల్లి మాజీ చైర్మన్ ఎం. సుదర్శన్ రావుకు ఘన నివాళి

కూకట్పల్లి మాజీ చైర్మన్ ఎం. సుదర్శన్ రావుకు ఘన నివాళి

కూకట్‌పల్లి, అక్టోబర్ 9 (ప్రజావాణి)
ట్విన్ సిటీస్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ యూనియన్ ఆఫీస్ మాజీ చైర్మన్ ఎం. సుదర్శన్ రావు వర్ధంతి సందర్భంగా కూకట్‌పల్లి జోన్ యూనియన్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. మాజీ చైర్మన్‌గా అసోసియేషన్‌కు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.
ఇట్లు:
ట్విన్ సిటీస్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
యూనియన్ ఆఫీస్, కూకట్‌పల్లి జోన్