కూకట్‌పల్లి బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మొలుగు శ్రావణి

కూకట్‌పల్లి బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మొలుగు శ్రావణి శివుడి అలంకరణలో బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక కూకట్‌పల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కూకట్‌పల్లిలో ఘనంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు బతుకమ్మ వేడుకల్లో మొలుగు శ్రావణి శివుడి అలంకరణతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బతుకమ్మను చేతబూని పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో సంప్రదాయబద్ధంగా అలంకరించిన బతుకమ్మ తెలంగాణ పూల పండుగ వైభవాన్ని చాటిచెప్పింది. బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా...