కూకట్‌పల్లి దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్‌పల్లి దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా వడ్డేపల్లి రాజేశ్వరరావు బీజేపీ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న రాజేశ్వరరావు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హాజరు కూకట్‌పల్లి గ్రామం, అక్టోబర్ 21 (ప్రజావాణి): కూకట్‌పల్లి గ్రామంలో నిర్వహించిన దసరా వేడుకల్లో బీజేపీ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు వేడుకలకు హాజరై గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సైతం వేడుకల్లో పాల్గొనడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకుడిగా గుర్తింపు పొందిన వడ్డేపల్లి రాజేశ్వరరావు...