కూకట్పల్లిలో ఘనంగా దసరా వేడుకలు
కూకట్పల్లిలో ఘనంగా దసరా వేడుకలు.. ప్రజలతో కలిసి విజయదశమి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మొలుగు ఆనంద్ రావు. కూకట్పల్లి గ్రామం, అక్టోబర్ 21 (ప్రజావాణి): కూకట్పల్లి గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మొలుగు ఆనంద్ రావు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకలతో కూకట్పల్లిలో...