కుల వివక్ష,దోపిడి,అంతరాలు లేని సమాజం కోసం పోరాడుదాం

*కుల వివక్ష,దోపిడి,అంతరాలు లేని సమాజం కోసం పోరాడుదాం* *కుల రహిత సమాజమే కెవిపిఎస్ లక్ష్యం* *మహనీయులు పూలే అంబేడ్కర్ ఆశయ సాధన కోసం పోరాడుదాం* *కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ, సభలో వక్తలు* సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 02 (ప్రజావాణి ) కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ వద్ద కెవిపిఎస్ జెండాను జిల్లా అధ్యక్షులు ఎం శివకుమార్ ఎగురవేశారు.అనంతరం జరిగిన సభకు జిల్లా కార్యదర్శి పి అశోక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా...