కుల వివక్షత పాటిస్తే ఉధృతమైన ఉద్యమం: దళిత ప్రజా సంఘాల ఘాటు హెచ్చరిక!

ఎర్రగుడిపాడు చెన్నకేశవ స్వామి ఆలయ ఘటనపై బద్వేల్‌లో దళిత నేతల ఆగ్రహం అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్న అగ్రకుల అహంకారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, తూతూమంత్రపు చర్యలు సరికావని నిరసన బద్వేల్,అక్టోబర్ 7ప్రజావాణి:సమాజంలో కుల వివక్షతను రూపుమాపకుండా, అంటరానితనాన్నిఇంకా పెంచి పోషిస్తే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని దళిత నేతలు ఘాటుగా హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించినట్లుగా కుల వివక్షత లేని సమసమాజం,ఆయన కలగన్న రాజ్యం నేటి సమాజంలో ఎక్కడా...