కుల వివక్షత తొలగితేనే దేశ ప్రగతి సాధ్యం – అప్పాల ప్రసాద్ జీ
కుల వివక్షత తొలగితేనే దేశ ప్రగతి సాధ్యం - అప్పాల ప్రసాద్ జీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , అక్టోబర్ 28(ప్రజావాణి): కుల వివక్షత, సామాజిక అసమానతలు, అంటరానితనం సమాజం నుంచి పూర్తిగా తొలగిపోయినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందని సామాజిక సమరసతా వేదిక జాతీయ సాంస్కృతిక విభాగ కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్ లో బుధవారం "గ్రామ పెద్దల...