కుల్కచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
కుల్కచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి.. పరిగి/కుల్కచర్ల:ప్రజావాణి,అక్టోబర్ 16: కుల్కచర్ల మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... మహబూబ్నగర్ జిల్లా గదిర్యాల్ గ్రామానికి చెందిన పక్కిరి మల్లిక్ (35) చికెన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో మల్లిక్ కుల్కచర్ల నుంచి తన స్వగ్రామమైన గదిర్యాల్కు బయలుదేరాడు. మార్గమధ్యలో రాముకు రైస్ మిల్ సమీపానికి...