కుల్కచర్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

కుల్కచర్లలో పోలీసుల విస్తృత తనిఖీలు: 56 వాహనాలు, 34 లీటర్ల మద్యం స్వాధీనం పరిగి, అక్టోబర్ 9( ప్రజావాణి) శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 107 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని పలు వీధుల్లో విస్తృతంగా ఇళ్లు,...