కుల్కచర్లలో కాంగ్రెస్లోకి భారీ చేరికలు
కుల్కచర్లలో కాంగ్రెస్లోకి భారీ చేరికలు: ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్, బీజేపీ నాయకులు. పరిగి /కుల్కచర్ల:ప్రజావాణి,అక్టోబర్ 28: కుల్కచర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఆర్) సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటేల్ చెరువు తండాకు...