కులమతాలకు అతీతంగా దుర్గామాత పూజలో పాల్గొన్న జయపురం సర్పంచ్ దంపతులు – సమానత్వం, సామాజిక ఐక్యతకు పెద్దపీట

దుర్గామాత పూజలో కులమతాలకు అతీతంగా సమానత్వానికి పెద్దపీట వేస్తున్న జయపురం గ్రామ సర్పంచ్ నెలకుర్తి రేణుక–అశోక్ రెడ్డి దంపతులు నర్సింహులపేట మండలం ప్రజావాణి రిపోర్టర్:జయపురం గ్రామంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, సమానత్వం మరియు సామాజిక ఐక్యతకు పెద్దపీట వేస్తున్న జయపురం గ్రామ సర్పంచ్ నెలకుర్తి రేణుక, అశోక్ రెడ్డి దంపతులు దుర్గామాత పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, ప్రతి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న సర్పంచ్ దంపతుల తీరుపై గ్రామస్థులు...