కులకచర్లలో మహిళ అదృశ్యం
కులకచర్లలో మహిళ అదృశ్యం: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు పరిగి అక్టోబర్02 (ప్రజావాణి) కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ (34) అనే మహిళ అదృశ్యమైనట్లు కుల్కచర్ల పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివంగత భీమయ్య భార్య అయిన అమృతమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గత నెల 18న (18.09.2026) మధ్యాహ్నం సుమారు 12:00 గంటల ప్రాంతంలో చెల్లాపూర్ గ్రామం నుండి కుల్కచర్లలోని తన ఇంటిని చూసి వస్తానని చెప్పి బయలుదేరింది. అయితే ఎంత...