*కిష్టాపూర్ గురుకుల పాఠశాలలో పోక్సో చట్టం, సోషల్ మీడియాపై అవగాహన కార్యక్రమం*
*కిష్టాపూర్ గురుకుల పాఠశాలలో పోక్సో చట్టం, సోషల్ మీడియాపై అవగాహన కార్యక్రమం* *విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ స్పృహ పెంపొందించడమే లక్ష్యం* మేడ్చల్ అక్టోబర్ 26 (ప్రజావాణి) మేడ్చల్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో కిష్టాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం (పోక్సో ఆక్ట్), సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ స్పృహ, ఆత్మప్రేరణను పెంపొందించడంతో పాటు, తమ హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల లీగల్ సర్వీసెస్...