కిష్టాపురంలో ఘనంగా పోషక మాసం కార్యక్రమం
కిష్టాపురంలో ఘనంగా పోషక మాసం కార్యక్రమం చిన్నారులకు అన్నప్రాసన.. పోషకాహారంపై అవగాహన కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 6: కిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలో పోషక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొండా సైదులు ముఖ్య అతిథిగా హాజరై పోషక మాసం ప్రాధాన్యతను వివరించారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం, సమతుల్య...