కిష్టయ్య గారి మృతి తీరని లోటు..
కిష్టయ్య గారి మృతి తీరని లోటు.. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి చేగుంట మండల తాజా మాజీ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ గారి తండ్రి కిష్టయ్య గారి మరణవార్త తీవ్ర విచారం కలిగించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి అన్నారు.కిష్టయ్య గారి మృతి వారి కుటుంబానికి తీరని లోటు...