కిచ్చన్నపల్లిలో రీ సర్వేపై ఫీల్డ్ ట్రైనింగ్

కిచ్చన్నపల్లిలో రీ సర్వేపై ఫీల్డ్ ట్రైనింగ్ రీ సర్వే ప్రక్రియపై అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ మన సమగ్ర ప్రజావాణి అందోల్, అక్టోబర్ 15: జిల్లా ప్రతినిది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో భూముల రీ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రెండు గ్రామాలను ఎంపిక చేసి, రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహణకు చర్యలు చేపట్టారు. రీ సర్వే ప్రక్రియపై బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో సంబంధిత బృందాలకు...