కాశీనాయన మండల కేంద్రంలో వీఆర్ఏల నిరసన హోరు: పే-స్కేల్, రెగ్యులరైజేషన్ కోసం ధర్నా మద్దతు పలికిన వ్యవసాయ సంఘం కడప జిల్లా సభ్యులు ఎంబటి పోలయ్య,
కాశీనాయన అక్టోబర్ 06ప్రజావాణి మండల కేంద్రంలోని తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద ఏపీ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వారు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన నినాదాలు చేశారు.ఈ ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా వ్యవసాయ సంఘం కడప జిల్లా సభ్యులు ఎంబటి పోలయ్య పాల్గొని వీఆర్ఏల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు ఇవే: ధర్నాలో పాల్గొన్న వీఆర్ఏల ప్రతినిధులు,...