కాశినయన మండలంలో రికార్డు స్థాయి ఏకగ్రీవాలు: 9 MPTC స్థానాలతో పాటు ఎంపీపీ పీఠం కైవసం చేసుకున్న కూటమి!
కాశినయన ( కడప జిల్లా):అక్టోబర్ 27 ప్రజావాణి కాశినయన మండల పరిషత్ ఎన్నికల్లో సరికొత్త రాజకీయ అధ్యాయం లిఖించబడింది. మండలంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా జరగాల్సిన ఎన్నికలు.. స్థానిక సమీకరణాలు, వ్యూహాత్మక రాజకీయాల నేపథ్యంలో పూర్తిగా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపాయి. మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు ఒకే విడతలో ఏకగ్రీవం కావడం విశేషం. ఇందులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) క్లీన్ స్వీప్ చేయగా, ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు.ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. మండలంలోని వేర్వేరు స్థానాల...