కాళేశ్వరం జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి
కాళేశ్వరం జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది: మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి అక్టోబర్ 28 పెద్దపల్లి: వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలను వినియోగించి ఎండిపోతున్న పంటలను తక్షణమే కాపాడాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన నిరసన సైకిల్ యాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమైన...