కాలకల్ లో కేఎల్ఆర్ వెంచర్లో అక్రమ నిర్మాణాల జోరు పత్తాలేని అధికారులు
*కేఎల్ఆర్ వెంచర్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు!* *సెల్లార్తో పాటు మూడు అంతస్తుల నిర్మాణం.. పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు?* *చిన్న ఇంటి నిర్మాణానికే అనుమతులు తప్పనిసరి.. భారీ నిర్మాణంపై ఎందుకీ మౌనం?* *నిబంధనలు సామాన్యులకేనా? ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికుల డిమాండ్* మనోహరాబాద్, అక్టోబర్ 18:- మనోహరాబాద్ మండలంలోని కాలకల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కేఎల్ఆర్ వెంచర్లో అనుమతులు లేకుండానే సెల్లార్తో పాటు మూడు అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని...