కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి
కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి *తొర్రూరు* అక్టోబర్ 9(ప్రజావాణి) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వెలికట్ట గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం కు గ్రామ వార్డు సభ్యులు శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ వెలికట్ట శివారులోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 167 సర్వేనెంబర్ స్థలం కోర్టు తగాదాలో ఉండగా... దానికి నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభ్యుల అంగీకారం లేకుండా ఏకపక్షంగా అనుమతి ఇచ్చాడన్నారు.ఇటీవల...