కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ మహాధర్నా

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ మహాధర్నా అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద ఆందోళన మేడ్చల్, అక్టోబర్ 24 (ప్రజా వాణి): కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న మల్టిపుల్ డేస్ మహాధర్నాను విజయవంతం చేయాలని మెడిసిటీ, మేడ్చల్ మున్సిపల్ కార్మికుల కమిటీల ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కన్వీనర్ నరేష్...