కార్మికుల హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

కార్మికుల హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది - ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ డిపోలో 59 ఓట్ల మెజారిటీతో ఎన్ఎంయూ విజయం, రాష్ట్రస్థాయిలో 100 ఓట్ల మెజారిటీతో ఎంప్లాయీస్ యూనియన్ విజయం జనగామ జిల్లా ప్రతినిధి జ్.ఉపేందర్, అక్టోబర్ 09(ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు, యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు...