కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సమస్యల పరిష్కారానికి కృషి: కాంగ్రెస్

మేడ్చల్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం TWU అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం.. కార్మికుల సంక్షేమమే లక్ష్యమన్న నాయకులు మేడ్చల్: అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. డిపో గౌరవ అధ్యక్షులు సాటే నరేందర్ వంజరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో కార్మికులను కలిసి ఎన్నికలపై అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు INTUC/SWU, TMU, SWF మద్దతు ప్రకటించిన TWU అభ్యర్థులకు కార్మికులు మద్దతు...