కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి

*కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి* * *మన ప్రజావాణి* మందమర్రి:- సింగరేణి సంస్థకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలలో వాస్తవ లాభాలు ప్రకటించి, 40 శాతం లాభాల వాటాను కార్మికులకు పంపిణీ చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికేఎస్) ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏరియాలోని కాసీపేట 2 గని నాయకుడు సారంగపాణి లు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఏరియాలోని అన్ని గనులు విభాగాలలో నిరసన కార్యక్రమం నిర్వహించి, సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ...