కారోబార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ప్రవీణ్ రావు
కారోబార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ప్రవీణ్ రావు పెద్దవంగర అక్టోబర్ 17 ప్రజావాణి వడ్డెకొత్తపల్లి కారోబార్ చేత పరుశరాములు తండ్రి చేత ఎల్లయ్య శుక్రవారము పరామపదించినారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఎల్లయ్య తో తమ కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెకొత్తపల్లి సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు,ఉప-సర్పంచ్ ఎర్రగొర్ల రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్...