కామ్రేడ్ల వర్ధంతికి రక్తదాన నివాళి

*కామ్రేడ్ల వర్ధంతికి రక్తదాన నివాళి* *బండి నారాయణ–ధనమ్మ, లక్ష్మి వర్ధంతి సందర్భంగా సభ, రక్తదాన శిబిరం* *తలసేమియా బాధిత చిన్నారుల కోసం సీపీఎం చిరుమర్రి గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ* ముదిగొండ అక్టోబర్ 17 ప్రజావాణి *తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలిచేందుకు సీపీఎం చిరుమర్రి గ్రామశాఖ ఆధ్వర్యంలో బండి రమేష్ నేతృత్వంలో బండి రమేష్ నివాస ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.కామ్రేడ్ బండి నారాయణ–ధనమ్మ, లక్ష్మి వర్ధంతి సందర్భంగా వర్ధంతి సభను నిర్వహించి, వారికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కామ్రేడ్ల ప్రజా ఉద్యమాలు, సమాజ...