కామారెడ్డి జిల్లా బిజెపి ఓబిసి ప్రధాన కార్యదర్శిగా మహేష్ గౌడ్ ఎన్నిక
కామారెడ్డి జిల్లా బిజెపి ఓబిసి ప్రధాన కార్యదర్శిగా మహేష్ గౌడ్ ఎన్నిక.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 14 కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా ఓబిసి ప్రధాన కార్యదర్శిగా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన మహేష్ గౌడ్ నియమితులయ్యారు. బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ ను ప్రకటించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఓబిసి యువకునికి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని...