కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయిల్ వార్ మారుతి ఎన్నిక
కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయిల్ వార్ మారుతి ఎన్నిక.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 14 కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా ప్రధాన సెక్రెటరీగా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన ఆయిల్ వారు మారుతి నియమితులయ్యారు. బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి ప్రకటించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బిసి యువకునికి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని మారుతి తెలిపారు. తనపై...