కామన్‌మ్యాన్‌గా వెళ్లి రేట్లు ఆరా తీసిన తహసీల్దార్ చిరంజీవి

కామన్‌మ్యాన్‌గా వెళ్లి రేట్లు ఆరా తీసిన తహసీల్దార్ చిరంజీవి లబ్ధిదారుల స్టేట్‌మెంట్లు నమోదు ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం(అక్టోబర్7):మార్కాపురం పట్టణం లోని కంభం రోడ్డులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మార్కాపురం తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అయితే అధికారులు వచ్చినట్లు ముందుగా తెలియకుండా కామన్‌ మ్యాన్‌గా కేంద్రానికి వెళ్లి, ఆధార్ సేవలకు ఎంత వసూలు చేస్తున్నారో స్వయంగా ఆరా తీశారు.బయోమెట్రిక్‌కు ప్రభుత్వ నిర్దేశిత రుసుము...