కాటారంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కాటారంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కాటారం: అక్టోబర్ 2 మన ప్రజావాణి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాటారం మండల అంబేద్కర్ కూడలి వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి సత్యాగ్రహం,...