కాక వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి

గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు   జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 05(ప్రజావాణి): దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పేదల పక్షపాతి గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలు ఎండపల్లి మండలం రాజారంపల్లి గ్రామంలోని మినీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి...