కాకులగండి శివాలయానికి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ రాక గౌరవనీయులైన సర్పంచులకు, భక్తజనులకు మరియు గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం
🕉️ ఆహ్వాన ప్రకటన 🕉️ కాకులగండి శివాలయానికి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ రాక గౌరవనీయులైన సర్పంచులకు, భక్తజనులకు మరియు గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం మెదక్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాల పరిధిలోని కాకులగండి శివాలయ ప్రాంతానికి రేపు అనగా 26-10-2026, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ వారు విచ్చేయనున్నారు. పూర్వకాలంలో సిద్ధులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన కాకులగండి శివాలయానికి స్వామీజీ వారి రాక సందర్భంగా ప్రత్యేక...