కాకతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనం కూసుమంచి శివాలయం
కాకతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనం కూసుమంచి శివాలయం శివాలయ చరిత్ర, నిర్మాణ విశేషాలను విద్యార్థులకు వివరించిన చరిత్ర అధ్యాపకుడు సోమలింగం యాదవ్ కూసుమంచి అక్టోబర్ 26 ( మన ప్రజావాణి ) ప్రతినిధి RK : విద్యార్థులకు చారిత్రక కట్టడాలు, ప్రాచీన నిర్మాణ శైలి, కాకతీయుల వాస్తు శిల్పకళపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం స్థానిక చారిత్రక శివాలయాన్ని సందర్శించారు. కళాశాలకు చెందిన 11, 12వ తరగతి విద్యార్థులు చరిత్ర అధ్యాపకుడు వర్రే సోమలింగం యాదవ్ ఆధ్వర్యంలో...