కాంగ్రెస్ లో భారీగా చేరికలు
*కాంగ్రెస్ లో భారీగా చేరికలు* * *వివిధ పార్టీల నుంచి వలస* కాంగ్రెస్ కండువాలు కప్పిన దయాకర్ రెడ్డి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారు. వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామం నుంచి బీఆర్ఎస్, సీపీఎం, ఎంఎల్ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు.. వారు ఖమ్మంలోని మంత్రి పొంగులేటి...