కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఆర్దికంగా అభివృద్ధి

వంగపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మారెళ్ళ భాస్కర్ రెడ్డి మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి, మండలంలోని వంగపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కోమిరే రామస్వామి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి, చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంబించారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఆర్దికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. అందుకోసం వరి ధాన్యం పండించిన ప్రతి...