కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి దాదా గాంధీ నామినేషన్ దాఖలు

కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి దాదా గాంధీ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన దాదా గాంధీ అనంత పురం బ్యూరో అక్టోబర్ 17 ప్రజా వాణి ఏఐసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రథసారథి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జానబ్ ఇమ్రాన్ ప్రతాప్ , ఏపీ సిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి, ఏఐసిసి సభ్యులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి కాంగ్రెస్ నేత తులసి రెడ్డి , డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్...