prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:59 pm Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి దాదా గాంధీ నామినేషన్ దాఖలు

కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి దాదా గాంధీ నామినేషన్ దాఖలు

కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన దాదా గాంధీ

అనంత పురం బ్యూరో అక్టోబర్ 17 ప్రజా వాణి
ఏఐసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రథసారథి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జానబ్ ఇమ్రాన్ ప్రతాప్ , ఏపీ సిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి, ఏఐసిసి సభ్యులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి కాంగ్రెస్ నేత
తులసి రెడ్డి , డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా దాదా గాంధీ గత రెండు రోజుల క్రితం ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల సూచనల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు సహకరించిన మిత్రులకు కాంగ్రెస్ నేత మేయర్ అభ్యర్థి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.