కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ధరావత్ తిరుపతి ఏకగ్రీవ ఎన్నిక

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం మద్దూరు అక్టోబర్5, ప్రజా వాణి, ధూళిమిట్ట మండలం రెడ్యానాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ధరావత్ తిరుపతిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో,సిద్దిపేట డి సి సి అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఆదేశానుసారం జరిగిన కార్యక్రమంలో ధరావత్ తిరుపతిని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ అధ్యక్షులు ధరావత్ తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి...