కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బెజ్జంకి మండల చైర్మన్‌గా బోయిని ప్రశాంత్
బెజ్జంకి, అక్టోబర్ 7 (ప్రజావాణి) కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ బెజ్జంకి మండల చైర్మన్‌గా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ సిద్దిపేట జిల్లా చైర్మన్ తప్పెట శంకర్ బోయిని ప్రశాంత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,...