కాంగ్రెస్ ఘన విజయానికి కృషి చేయాలి

కాంగ్రెస్ ఘన విజయానికి కృషి చేయాలి.. ఎమ్మెల్యే మురళి నాయక్ నెల్లికుదురులో ఓటు నమోదు హెల్ప్ డెస్క్ ప్రారంభం.. ప్రజావాణి,నెల్లికుదురు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నెల్లికుదురు మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ గురువారం పార్టీ మండల అధ్యక్షులు యాదవ రెడ్డి ప్రభృతుల తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని...