కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమితులైన బచ్చలిలక్ష్మణ్
తొర్రూర్ అక్టోబర్ 30 పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి కి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి హనుమండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డి ఆశీర్వాదంతో,ముత్తినేని సోమేశ్వర్ రావు సహకారంతో తొర్రూర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖానాపురం గ్రామానికి చెందిన బచ్చలి లక్ష్మణ్ నియమితులైయారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి పూర్తి సహకారం అందించి, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కి...