కాంగ్రెస్‌కు గుడ్‌బై.. చల్లా సమక్షంలో బీ.ఆర్.ఎస్.లోకి భారీ చేరికలు.
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. చల్లా సమక్షంలో బీ.ఆర్.ఎస్.లోకి భారీ చేరికలు. అక్టోబర్ 5 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామ బీఆర్‌ఎస్ వార్డు మెంబర్ రౌతు అనిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో వారు బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. బీ.ఆర్.ఎస్.లో చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు రౌతు శివకోటి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రౌతు వరదరాజు, కాంగ్రెస్...