కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన

కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శుక్రవారం చండూరు మండలం కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా రైతులకు అధిక సాంద్రత పత్తి (HDPS) సాగుపై అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. మహేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. అధిక సాంద్రత విధానంలో దగ్గర దగ్గరగా విత్తడం వల్ల పత్తి పంట ఒకేసారి చేతికి...