కష్టకాలంలో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు

*కష్టకాలంలో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు* *అండర్‌ డ్రైనేజీ పనులపై సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్ ఆందోళన* *కోదాడ అక్టోబర్ 07(ప్రజావాణి)*: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పనులను ముందుచూపుతో చేపట్టాలని సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ బషీరుద్దీన్ అధికారులను కోరారు. కోదాడ పట్టణంలో అండర్‌ డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం కోసం ఇప్పటికే ఉన్న తారు రోడ్లను మధ్యలో తవ్వి సుమారు తొమ్మిది అంగుళాల పైపులు ఏర్పాటు చేసి తిరిగి కప్పుతున్నారని, దీనివల్ల మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగే అవకాశాలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.పట్టణంలోని ఇప్పటికే...