కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి. ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు. ఏటూరునాగారం అక్టోబరు 24 ప్రజావాణి: ఈరోజు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఏటూర్ నాగారం తహసీల్దార్ కార్యాలయంలో ఏటూర్ నాగారం మండలం లోని పలు గ్రామాలలో తహసిల్దార్ గుర్రం జగదీష్ ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు బ్లాక్ ఆత్మ కమిటీ...