కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 16 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామానికి చెందిన సంఘం వారు లింగబాయి కు శుక్రవారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో సర్పంచ్ అనిల్ కుమార్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పాయ్ం ఖాన్, మాజీ సర్పంచ్ వినోద్, ఎమ్మార్వో మారుతి, జిపిఓ...