కల్లేపల్లిలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు ప్రారంభం
కల్లేపల్లిలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు ప్రారంభం 25వ ఏడాదిలోకి అడుగుపెట్టిన స్నేహ యూత్ ఉత్సవాలు బెజ్జంకి, అక్టోబర్ 12 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలు 25వ సంవత్సరం సందర్భంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు, కలశ స్థాపన నిర్వహించారు.స్నేహ యూత్ సభ్యులు ఎరుపు వస్త్రధారణలో అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చి మొక్కులుచెల్లించుకున్నారు గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తున్న స్నేహ...