కల్లేపల్లిలో ఒరిగిన విద్యుత్ స్తంభం మరమ్మత్తు

కల్లేపల్లిలో ఒరిగిన విద్యుత్ స్తంభం మరమ్మత్తు బెజ్జంకి, అక్టోబర్ 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామ శివారులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్ పరిశీలించారు. స్తంభం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో వెంటనే మరమ్మత్తు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలోని వీధి లైట్లన్నింటినీ సరిచేయడంతో పాటు, బతుకమ్మ ఆడే ప్రదేశంలో ప్రత్యేక విద్యుత్ లైట్లు...