కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందించాలి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందించాలి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి.. కాళేశ్వరం నీటిని వెంటనే విడుదల చేయాలి దళిత బంధు రెండో విడతతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను పునఃప్రారంభించాలి జమ్మికుంట, అక్టోబర్ 12 (ప్రజావాణి): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలాలకు...